Payal Rajput Shares A Sensational Pic In Her Instagram || Filmibeat Telugu

2019-07-23 1,923

Payal Rajput shares a sensational pic in her Instagram account. this pic is viral on social media and getting some doubts from the neitizens.
#payalrajput
#tollywood
#venkymama
#directorbobby
#victoryvenkatesh
#nagachaitanya
#movienews

Rx 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నెటిజన్లకు షాకిచ్చింది. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఎకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటూ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రతీ దినం ఫ్రెష్ అందాలతో కవ్విస్తూ కుర్రాళ్లను పరేషాన్ చేసే ఈ పంజాబీ బేబీ.. తాజాగా ఓ ఫోటో షేర్ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి?